KTR:హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్

12
- Advertisement -

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. #SRDP (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) లో మరో ప్రాజెక్ట్ హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానుందని చెప్పడానికి ఆనందంగా మరియు గర్వంగా ఉంది అని ఎక్స్ వేదికగా వెల్లడించారు మాజీ మంత్రి కేటీఆర్.

మొత్తం 42 ప్రాజెక్టులలో, BRS ప్రభుత్వం ఇప్పటికే 36 ప్రాజెక్టులు పూర్తి చేయగా, మిగతా ఆరు ప్రాజెక్టులు 2024లో పూర్తి చేయాల్సి ఉంది. హైదరాబాద్ ప్రజల తరఫున #KCR గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.

 

Also Read:జగన్‌ విషయంలో తొందరపాటు వద్దు:హైకోర్టు

- Advertisement -