- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4026 కాగా కేరళలో అత్యధికంగా 1416 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 494, ఢిల్లీ 393, కర్ణాటక 311, గుజరాత్ 397, తమిళనాడులో 215, వెస్ట్ బెంగాల్ 372, ఉత్తరప్రదేశ్ 138, ఆంధ్రప్రదేశ్ 28, తెలంగాణలో నాలుగు కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కొవిడ్‌తో ఐదుగురు మరణించగా. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు చేపట్టాయి. కర్నూల్ జిల్లాలోనూ కరోనా కేసు నమోదైంది. ప్రభుత్వ సర్వజన వైద్య శాలలో చికిత్స అందిస్తున్నారు.
Also Read:మీ ప్రేమ, ఆత్మీయత మర్చిపోలేను!
- Advertisement -

