అమెరికాలోని డల్లాస్ వేదికగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్..ధన్యవాదాలు డల్లాస్‌పురం అని ట్వీట్ చేశారు.
అంచనాలను మించి పార్టీ మీటింగ్‌ను సక్సెస్ చేశారు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం & బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మీరు చూపిన ప్రేమ, ఆత్మీయత, ఉత్తేజం అద్భుతంగా ఉందని కొనియాడారు. “జై తెలంగాణ” నినాదాలు ఖచ్చితంగా తెలంగాణలో ప్రతిధ్వనించాయనే నమ్మకముందని తెలిపారు.
Thank you, #Dallaspuram!
You truly went above and beyond 🙌
The love, warmth, and passion you showed at the Telangana Formation Day & BRS Silver Jubilee Celebrations last evening were simply phenomenal
I’m sure our “Jai Telangana” ✊✊ slogans reverberated back home! pic.twitter.com/EyeYp9FAMA
— KTR (@KTRBRS) June 2, 2025
Also Read:డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నాశనం చేసింది..ఆ నలుగురే!

