- Advertisement -
పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. జూన్ 6నుంచి డిఎస్సీ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి అని అధికారులను ఆదేశించారు.
టీచర్స్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ కు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్యపుస్తకాలు, కిట్స్ సిద్ధం చేయండి అన్నారు.
అంబేద్కర్ విదేశీ విద్య పునఃప్రారంభానికి గైడ్ లైన్స్ రూపొందించండి అన్నారు. ఈ ఏడాది నుంచి బాలికల ఉన్నత విద్యాభ్యాసానికి “కలలకు రెక్కలు” వచ్చినట్లేనన్నారు.
Also Read:INTUC నేతలతో పొన్నం భేటీ
- Advertisement -

