ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు

21
- Advertisement -

ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన సంతోష్.. మన గ్రహం అందమైనది ఇది అందరి ఉమ్మడి నిధి. చెట్లను నాటడం, పరిసరాలను శుభ్రపరచూకోవడం, అవగాహన పెంచడం ద్వారా, మనం పెద్ద మార్పుకు నాంది పలకవచ్చు అన్నారు.

పచ్చదనాన్ని పునరుద్ధరించడంలో శ్రీ కేసీఆర్ గారి ఆదర్శప్రాయమైన ప్రయత్నాల నుండి ప్రేరణ పొంది, తరతరాలుకు పచ్చదనం, ప్రకాశవంతమైన భవిష్యత్తును నిర్మిద్దాం అని పిలుపునిచ్చారు.

 

Also Read:పీసీసీ చీఫ్‌పై నిరంజన్ రెడ్డి ఫైర్

- Advertisement -