- Advertisement -
నెట్టింట్లో ఓ వీడియో వైరల్గా మారింది. మట్టికుండలో పెరుగు చట్నీ చేయగా ఇది వైరల్గా మారింది. ఒక మట్టి కుండలో పెరుగు ప్యాకెట్ తీసి మట్టికుండలో పోస్తాడు. తర్వాత కడాయిని వేడి మీద పెట్టి, అందులో నూనె వేసి, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు వేస్తాడు.
తర్వాత ఓ రోలులో ఎండు మిర్చి, వెల్లుల్లి వేసి నూరి దాని కడాయిలో వేస్తాడు. పసుపు, కారం, ధనియాల పొడి మరియు ఉప్పు వేసి బాగా కలుపుతాడు. ఈ మసాలా మిశ్రమాన్ని కొద్దిసేపు ఉడికించి పోయ్యి మీద నుండి దించి చివరగా పెరుగును కలిపి దానిని ఆస్వాధిస్తాడు. great_indian_asmr అనే పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇన్స్టాగ్రామ్లో 48 మిలియన్లకుపైగా వ్యూస్ రాగా ఈ వీడియో వైరల్గా మారింది.
View this post on Instagram
Also Read:గ్రేటర్లో 3 రోజులు వైన్స్ బంద్
- Advertisement -

