కన్నడిగుల మనసు గెలుచుకున్న జమ్మూ అమ్మాయి!

16
- Advertisement -

ఓ జమ్మూ అమ్మాయి కన్నడ ప్రజల మనసు గెలుచుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జమ్మూ నుంచి వచ్చిన యువతి ..ఓ స్ట్రీట్ ఇంటర్వ్యూలో కన్నడ బాషను అనర్గలంగా మాట్లాడింది. కన్నడ భాషపై పట్టు చూపించడమే కాకుండా, కర్ణాటకలో నివసించేందుకు మరియు పని చేయడానికి వచ్చే ఇతర రాష్ట్రాలవారు కన్నడ భాష నేర్చుకోవాలని సూచించింది.

ఉత్తర ప్రదేశ్‌, బీహార్ ,నేపాల్ లాంటి రాష్ట్రాల నుండి భారీగా ప్రజలు కర్ణాటకకు వస్తున్నారని మీరు కర్ణాటకకు వస్తే, కనీసం ఇక్కడి భాష అయిన కన్నడ నేర్చుకోవాలి ఆ యువతి తెలిపింది. ఇక ఆ యువతి మాట్లాడుతున్న తీరు అందరికి ముచ్చటవేసింది.

 

Also Read:కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

- Advertisement -