ఢిల్లీలో బీసీ సంఘాల మహాధర్నా..

14
- Advertisement -

ఢిల్లీ జంతర్ మంతర్ లో బీసీ సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, ఎంఐఎం, ఇతర ఇండియా పార్టీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న “జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అన్నారు. ప్రతి గ్రామ, వార్డు, డివిజన్లలో రిలే పద్ధతిలో పాదయాత్ర చేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి అని పిలుపునిచ్చారు.

Also Read:HCU భూముల వేలంపై ఎమ్మెల్సీ కవిత

- Advertisement -