- Advertisement -
రోడ్డుపై వెళ్తుంటే సడెన్‌గా వెనుక నుంచి పెద్ద హారన్ సౌండ్ విని గుండె ధబేల్మంటుంది. ఓ డ్రైవర్‌కు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్ విధించిన పనిష్మెంట్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి బస్సు ముందే కూర్చొపెట్టి హారన్ కొట్టడంతో సదరు డ్రైవర్ సౌండ్ భరించలేకపోయాడు. ‘నువ్వు కొట్టినప్పుడు కూడా ప్రజలకు ఇలాగే ఉంటుంది’ అంటూ డ్రైవరు వార్నింగ్ ఇచ్చాడు.
Also Read:2025 నా కెరీర్ లో బీజీయస్ట్ ఇయర్: నరేష్
- Advertisement -