- Advertisement -
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎన్డీయే కూటమి మేజిక్ ఫిగర్ 272 స్థానాల కంటే ఎక్కువ సీట్లలో లీడ్‌లో ఉండగా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 7,44,716 లక్షల మెజార్టీతో అమిత్ షా గెలుపొందారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుండి పోటీ చేసిన అమిత్ షా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్ భాయ్ పై 7.4 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.
ఉత్తరప్రదేశ్‌ని తమ కంచుకోటగా భావించిన బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్‌ని బట్టి చూస్తే…34 చోట్ల NDA కూటమి లీడ్‌లో ఉండగా…అటు ఇండీ కూటమి 45 చోట్ల దూసుకుపోతోంది. అయోథ్యలోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
Also Read:జనసేన ప్రభంజనం..
- Advertisement -