నేటి ముఖ్యమైన వార్తలు..

24
- Advertisement -

()రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? రౌడినా అని ప్రశ్నించారు నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి. నిజామాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో మాట్లాడిన

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Bajireddy:రేవంత్‌ ముఖ్యమంత్రివా?రౌడివా?

()పోటీపడి మరీ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు… నూరు అబద్దాలతో సమానమని మరోసారి నిరూపితమైందని ట్విట్టర్ (ఎక్స్) లో తెలిపారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Harishrao:కాంగ్రెస్‌లో అబద్దాల పోటీ..

()ఏపీ ఎన్నికల ప్రచారం పర్వం ఉపందుకుంది. హిందూపురంలో నామినేషన్ దాఖలు చేశారు బాలకృష్ణ. త‌న భార్య వ‌సుంధ‌ర‌తో క‌లిసి హిందూపురం ఆర్ఓ కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..నామినేషన్ దాఖలు చేసిన బాలయ్య..

()మాజీ ముఖ్యమంత్రి వర్యులు,ప్రధాన ప్రతిపక్ష నేత, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ టూర్ ప్రోగ్రామ్ కు సంబంధించి పార్టీ ప్రతినిధిగా ఎన్నికల కమిషన్ ను కలిశారు బీఆర్ఎస్ నేత కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కేసీఆర్ బస్సుయాత్ర..ఈసీని కలిసిన కేతిరెడ్డి

()స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మండిపడ్డారు తాటికొండ రాజయ్య. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో రాజ‌య్య మాట్లాడుతూ…కడియంకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కడియంకు సవాల్ విసిరిన రాజయ్య..

()అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అంటే కపట నీతికి మారు పేరని మండిపడ్డారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:నిరుద్యోగ భృతి ఏది?

()ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం రేటు రూ.10 తగ్గగా కేజీ వెండి ధర కేజీకి రూ.100 చొప్పున తగ్గింది.హైదరాబాద్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Gold Rate: బంగారం ధరలివే

()తొలి విడత ఎన్నికల సమరం ప్రారంభమైంది. 102 లోక్ సభ స్థానాల్లో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోండగా సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Modi:ఓటు హక్కును వినియోగించుకోండి

()లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రధాని అభ్యర్థి అంశం గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నప్పటికి

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కాంగ్రెస్ లో మంటపెట్టిన రేవంత్!

- Advertisement -