నేటి ముఖ్యమైన వార్తలు..

22
- Advertisement -

()టీడీపీ జనసేన బీజేపీ పార్టీల పొత్తు అంశం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పొత్తులో ఉన్న టీడీపీ జనసేన పార్టీలు బీజేపీని కలుపుకునేందుకు గత రెండు రోజులుగా పార్టీల అధినేతలు డిల్లీకి మకాం వేసిన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Chandrababu:పొత్తు ఖరారు..కానీ?

()పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో కరెంట్ కోతలుంటాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మున్నూరు కాపు సంఘం నేత‌లు తెలంగాణ భవన్‌లో హరీశ్ రావును కలిసి వినతి పత్రం అందించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Harishrao:ఎంపీ ఎన్నికల తర్వాత కరెంట్ కోతలే

()రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు కమల్ హాసన్. మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేశారు కమల్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఎన్నికల్లో పోటీకి కమల్ దూరం

()తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 20 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..TTD:20 నుండి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

()ఈ నెల 11న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 9:30 కి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..11న తెలంగాణ కేబినెట్ భేటీ

()ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడోరోజే ఐదో టెస్టు ముగియగా టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఐదో టెస్టులో టీమిండియా ఘనవిజయం..

()ఎట్టకేలకు ఎన్డీయేలోకి టీడీపీ చేరడం ఖరారైంది. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఎన్డీయేలోకి టీడీపీ..పొత్తు ఖరారు!

- Advertisement -