ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

19
- Advertisement -

ఈ వారం అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ధీర, బూట్‌కట్ బాలరాజు, హ్యాపీ ఎండింగ్ వంటి చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఐతే, ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్

జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ – జనవరి 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నాస్కర్: ఫుల్ స్పీడ్ – జనవరి 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ – జనవరి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బేబీ బండిటో – జనవరి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ద సెవెన్ డెడ్లీ సిన్స్ – జనవరి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

WIL – జనవరి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆఫ్టర్ ఎవ్రీథింగ్ – ఫిబ్రవరి 01 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లెట్స్ టాక్ అబౌట్ CHU – ఫిబ్రవరి 02 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఓరియన్ అండ్ ద డార్క్ – ఫిబ్రవరి 02 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:Congress:కూటమిలో శత్రువు.. కాంగ్రెసే?

అమెజాన్ ప్రైమ్ :

డీ ప్రాంక్ షో – ఫిబ్రవరి 02వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మిస్టర్ & మిస్ స్మిత్ – ఫిబ్రవరి 02 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

హాట్‌స్టార్ :

కోయిర్ – జనవరి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మిస్ ఫెర్‌ఫెక్ట్ – ఫిబ్రవరి 02 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సెల్ఫ్- ఫిబ్రవరి 02 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మనోరమ మ్యాక్స్ :

ఓ మై డార్లింగ్- ఫిబ్రవరి 02 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బుక్ మై షో

అసెడియో – జనవరి 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -