గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కొదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌

20
- Advertisement -

తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కొదండరామ్‌, మీర్ అమీర్ అలీఖాన్ పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్. వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కొదండరామ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ జన సమితి పార్టీని కూడా స్థాపించారు. అనేక వర్గాలను, సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన కృషి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలిపారు.

Also Read:Sharmila:జగన్ వల్లే వైఎస్ కుటుంబంలో చీలిక

- Advertisement -