- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 20, 21 తేదీల్లో రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
ఇక నాలుగోరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదనను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బలపరిచారు.
ఇక గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.
Also Read:సీఎం కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది కావొద్దు..
- Advertisement -