రేవంత్ రెడ్డి నాయకత్వలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటవుతోందని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తెలంగాణ సీఎంగా గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్. ఈ నేపథ్యంలో అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ,ప్రియాంక గాంధీని కలిశారు. ఈ సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.
Also Read:Congress:కాంగ్రెస్‌ను బైకాట్ చేస్తున్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డికి అభినందనలు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చి ప్రజా సర్కార్ ని నిర్మిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.
Congratulations to Telangana’s CM Designate, @revanth_anumula.
Under his leadership, the Congress govt will fulfill all its Guarantees to the people of Telangana and build a Prajala Sarkar. pic.twitter.com/ExfUlqY8Ic
— Rahul Gandhi (@RahulGandhi) December 6, 2023