పిక్ టాక్ : కరీనా అందాల కల్లోలం

27
- Advertisement -

వయసు పెరుగుతున్నా కరీనా కపూర్ లోని ఆ అందాల గుమగుమలు ఏ మాత్రం తగ్గడం లేదు. బాబోయ్, ఈ ముదురు భామ హస్కీ లుక్స్ చూస్తే కుర్రాళ్లు గుండెల్లో కల్లోలమే.. ఆటంబాంబులా కరీనా తన కళ్ళతోనే విరహ విస్ఫోటనం సృష్టిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కరీనా కపూర్ సోషల్ మీడియాలో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇప్పటికే, కరీనా తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. అసలు అందాల ఆరబోతలో కరీనా రెచ్చిపోయినంతగా మరే ఇతర హీరోయిన్లకి సాధ్యం కాదు. కరీనా కపూర్ ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి.

భారీ అందాలతో కరీనా కపూర్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పెళ్లి అయ్యి, తల్లి అయ్యాక కూడా యాడ్స్, సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇలా అన్నింటిలో కరీనా కపూర్ తన మార్క్ ప్రదర్శిస్తోంది. దీనికితోడు, కరీనా కపూర్ ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది. అందుకే, ఈ అందాల ముదురు భామ జోరుని అడ్డుకోవడం చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ లో 10.9 మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న కరీనా తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది.

ఆ మధ్య బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించి కరీనా కపూర్ షాక్ ఇచ్చింది. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. కేవలం బికినీలో మాత్రమే కాదు ట్రెండీ దుస్తుల్లో సైతం సెక్సీగా ఉడికించడం కరీనా కపూర్ కి మాత్రమే సాధ్యం. భారీ అందాలని డీప్ గా ప్రదరిస్తూ రెచ్చిపోతూ ఉంటుంది కరీనా. తాజాగా మైండ్ బ్లాక్ చేస్తూ తనకి మాత్రమే సాధ్యమైన రీతితో రెచ్చగొట్టే బోల్డ్ ఫోజుల్లో తెగించింది. మరి కరీనా కపూర్ కొత్త అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?

- Advertisement -