Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Thursday, July 16, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ప్రభాస్‌కి అంత సీన్‌ లేదట..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

ప్రభాస్‌కి అంత సీన్‌ లేదట..

May 10, 2017 1:46 PM
184
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    'Baahubali's Success Isn't Because Of Prabhas'
    - Advertisement -

    ప్రభాస్‌…ఇప్పుడు ఈ రెబల్‌ స్టార్ మామూలు స్టార్ కాదు. ప్రపంచం మొత్తం వెయ్యికళ్ళతో ఎదురు చూసిన ఇండియన్‌ బిగ్గెస్ట్‌ మూవీలో నటించి, ఇండియా స్టార్‌ అయిపోయాడు. ప్రభాస్‌ కు అంతటి ఇమేజ్‌ ని కట్టబెట్టిన ఆ సినిమానే ‘బాహుబలి’. ఈ సినిమాతో ఈ డార్లింగ్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి కి ముందు మామూలు హీరోగా ఉన్న ప్రభా..’బాహుబలి’ తర్వాత ప్రపంచ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్నారు. అదే లెవెల్లో ఫ్యాన్స్‌ కూడా తమ డార్లింగ్‌ను ఆకాశానికెత్తేశారు.
    'Baahubali's Success Isn't Because Of Prabhas'
    ఇక బాహుబలి ఓ రేంజ్‌ లో సక్సెస్‌ అవడానికి..ఆ చిత్ర టీమంతా ఎంతకష్టపడ్డరో వేరే చెప్పనక్కర్లేదు. ఆ టీమ్‌ అంతా ఒకే తాటిపై బాహుబలిని నడిపించి ఇంతవరకూ ఎవరూ టచ్‌ చెయ్యని సక్సెస్‌ని రుచి చూశారు. ఇందులో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పడ్డ కష్టం కూడా ఇంపార్టెంట్‌ అనే చెప్పుకోవాలి.

    కానీ..బాలీవుడ్‌ లోని ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం ఈ సక్సెస్ ప్రభాస్‌ది కాదంటున్నాడు. స్క్రిప్టు వల్ల.. డైరెక్షన్ వల్ల ‘బాహుబలి’ ఇంత పెద్ద సక్సెస్ అయింది తప్ప ప్రభాస్ వల్ల కాదని తేల్చేశాడు. ఈ మాటలన్న ఆ బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టరే రోహిత్ శెట్టి. ఇటీవలే ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా చూసిన రోహిత్.. ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్లో ఈ సినిమా గురించి రియాక్ట్‌ అయ్యాడు.

    బాహుబలి-2 ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే ఆ గొప్పదనం దర్శకుడిదేనని, అలాగే సినిమా స్క్రిప్టులోనూ..అంతటి దమ్ముందని అన్నాడు. అంతేకానీ.. ప్రభాస్ పాపులారిటీ వల్ల ఈ సినిమా హిట్టయిపోలేదని చెప్పేశాడు రోహిత్. బాలీవుడ్ జనాలు సినిమాల ప్రమోషన్ల విషయంలో అనుసరించే స్ట్రాటజీల్ని మార్చుకోవాలని సూచించాడు. ప్రమోషన్ల విషయంలో స్ట్రాటజీల్ని ‘బాహుబలి-2’ రుజువు చేసి చూపించిందని రోహిత్ శెట్టి అభిప్రాయపడ్డాడు.
    'Baahubali's Success Isn't Because Of Prabhas'
    అంతేకాకుండా కేవలం ప్రమోషన్ల వల్లే సినిమాలు ఆడేయవని, బాలీవుడ్ వాళ్లు మామూలుగా ప్రమోషన్ల కోసం రియాల్టీ షోలకు వెళ్తుంటారని, అందుకోసం షాపింగ్ మాల్స్ లో సందడి చేస్తుంటారని అన్నాడు. ప్రమోషన్ల విషయంలో ఎక్కడెక్కడికో తిరుగుతుంటారని, అయితే అవన్నీ ఏమీ అవసరం లేదని బాహుబలి-2 నిరూపించిందని రోహిత్ శెట్టి అన్నాడు. ఇక ప్రభాస్‌ కి ‘బాహుబలి’ సినిమాని సక్సెస్‌ చేసేంత సీన్‌ లేదని చెప్పకనే చెప్పిన రోహీత్‌..భవిష్యత్తులో ఛాన్స్‌ దొరికితే మాత్రం ప్రభాస్ తో సినిమా చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టేశాడు.

    - Advertisement -
    • TAGS
    • 'Baahubali's
    • baahubali 2
    • Bollywood
    • Bollywood can't make a film like Rajamouli's
    • director Rohit Shetty
    • phenomenal
    • Prabhas
    • Rajamouli's
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleముంబైలో పాప్ సంచ‌ల‌నం బీబర్..
      Next articleలేడీ అమితాబ్‌ రీ ఎంట్రీ..
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy