పిక్ టాక్ : ఉఫ్.. సొగసుల విధ్వంసం

13
- Advertisement -

నిక్కి తంబోలి అందాల బీభత్సం గురించి తరుచూ రాయాల్సి వస్తూనే ఉంది. బాలీవుడ్ కి చెందిన ఈ హాట్ హీరోయిన్ తన గ్లామర్ విందుతో నెట్టింట మంటలు పుట్టిస్తూనే ఉంది. అందాల ప్రదర్శనతో అదరగొడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్ గా మారింది. తాజాగా నిక్కి తంబోలి హాట్ అవుట్ ఫిట్ లో ఫొటో షూట్ చేసింది. స్కిన్ షోతో మతులు పోగొట్టింది. ఖతర్నాక్ ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మత్తెక్కించే పరువాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం నిక్కి తంబోలి ఇచ్చిన ఈ హాట్ ట్రీట్ నెట్టింట వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో నిక్కి తంబోలి ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడూ అందంగా కనిపించేందుకు నిక్కి తంబోలి ప్రయత్నిస్తూనే ఉంటుంది. తన నిలువెత్తు సొగసుతో నిక్కి తంబోలి ఇచ్చే ఫోజులు కూడా మెస్మరైజ్ చేస్తూనే ఉంటాయి. దీనికితడు అదిరిపోయే హాట్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో నిక్కి తంబోలి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా సోకులు ఒలకబోస్తూ ఉంటుంది. పైగా నిక్కి తంబోలి క్లీవేజ్, థైస్ అంతకుమించి పిచ్చెక్కించేలా చిరునవ్వుతో మెస్మరైజ్ చేస్తాయి. ఐతే నిక్కి తంబోలి ఇంత గ్లామర్ పెట్టుకుని కూడా స్టార్ గా ఎదగలేకపోయింది.

Also Read:కోటబొమ్మాలి పిఎస్…ఫోక్ సాంగ్

ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం కూడా నిక్కి తంబోలిని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం నిక్కి తంబోలి తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ కి చెందిన ఓ నిర్మాతతో నిక్కి తంబోలి ప్రేమలో ఉన్నట్లు టాక్. సోషల్ మీడియా వేదికగా తన రిలేషన్ షిప్ ని కూడా నిక్కి తంబోలి ఆన్ అఫీషియల్ గా కూడా ప్రకటించింది. సరే.. ఇంతకీ నిక్కి తంబోలి కొత్త అందాల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:పార్టీలో కోమటిరెడ్డి ” కరివేపాకు ” పాత్ర ?

- Advertisement -