- Advertisement -
వైద్యారోగ్య శాఖలో కొనసాగుతున్న ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ వెలువరించింది.
Also Read:పిక్ టాక్ : హన్సికా అందాల దాడి
ఆగస్టు 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ.సెప్టెంబర్ 19వ తేదీ వరకు తుదిగడువు ఉండగా ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు మంత్రి తన్నీరు హరీశ్ రావు. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీశ్‌రావు.
Also Read:మణిపూర్ సిఎం రాజీనామా?
- Advertisement -