పిక్ టాక్ : హన్సికా అందాల దాడి

21
- Advertisement -

హన్సికా మోట్వానీ పెళ్లి తర్వాత అందాల ఆరబోతకు చాలా గ్యాప్ ఇచ్చింది. తన ప్రియుడు సోహైల్ ఖతురియాను డిసెంబర్ 4 2022న జైపూర్‌ ప్యాలెస్‌ లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత హన్సికా పబ్లిక్ ప్లాట్ ఫామ్ లోకి కూడా రాలేదు. అయితే, ఉన్నట్టు ఉండి.. హన్సికా తాజాగా అదిరిపోయే లుక్ లో ఘాటు ఫోజులు ఇస్తూ క్రేజీ లుక్స్ లో దర్శనం ఇచ్చింది. క్రీమ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో నిండైన చందమామలా హన్సికా మోట్వానీ వెలుగులు విరజిమ్ముతూ అదరహో అనిపిస్తోంది. ఇక ఆమె ధరించిన బబ్లౌజ్ అయితే నెక్స్ట్ లెవల్ హాట్ నెస్ అనే చెప్పాలి.

విచిత్రంగా ఉన్న కటింగ్ తో బ్లౌజ్ లో ఎద పరువాలు చూపిస్తూ హన్సికా మోట్వానీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన బబ్లీ లుక్స్ తో మొత్తం యువతని చిత్తు చేసింది హన్సికా. ఆ మధ్య ఓవర్ నైట్ లోనే క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు హన్సికా మోట్వానీ ఎంత కష్టపడినా వర్కౌట్ కాలేదు. మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా హన్సికా మోట్వానీకి ఎక్కడా కాలం కలిసి రాలేదు. దాంతో హన్సికా సైలెంట్ గా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

Also Read:గీత దాటేందుకు వెనుకాడం:రాజ్‌నాథ్ హెచ్చరిక

ఐతే, పెళ్లి అయిపోయినా అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో గ్లామర్ షోను మాత్రం ఆపడం లేదు. దీంతో తాను ఇంకా గ్లామర్ రోల్స్ కు చేస్తానని హన్సికా మోట్వానీ సంకేతాలు పంపుతోంది. ఇక ఈ ఫోటోల విషయానికి వస్తే.. హాట్ లిప్స్, మత్తు చూపులు హన్సికా మోట్వానీ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. హన్సికా మోట్వానీ తన గ్లామర్ బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తోంది. దాంతో కుర్రాళ్లు హన్సికా అందాల దాడితో మైమరచిపోతున్నారు.

Also Read:శ్రీలీల అయితే ఒకే చెప్తా:బ్రహ్మాజీ

- Advertisement -