త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనుండగా ఇంఛార్జీలను నియమించింది బీజేపీ. నాలుగు రాష్ట్రాలకు ఇంచార్జీలను ప్రకటించింది.రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎన్నికల ఇంఛార్జ్‌లను నియమించారు.
లంగాణకు ఎన్నికల ఇంఛార్జ్‌గా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను నియమించారు. ఎన్నికల సహ ఇంఛార్జ్‌గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ను నియమించారు.రాజస్థాన్ ఎన్నికల ఇంఛార్జీగా ప్రహ్లాద్ జోషి, మధ్యప్రదేశ్ ఇంఛార్జీగా భూపేంద్ర యాదవ్, ఛత్తీస్ గఢ్ ఇంఛార్జీగా ఓం ప్రకాశ్ మాథూర్‌లను నియమించింది.
Also Read:‘మిషన్ సౌత్’ రంగంలోకి మోడి..?
పార్టీ సీనియర్ నాయకుడు ప్రకాష్ జవదేకర్. కేంద్రమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇక హోం మంత్రి అమిత్ షాకు సునీల్ బన్సల్ అత్యంత సన్నిహితుడు. 2014లో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సహ ఇంచార్జ్‌గా ఉండి పార్టీ విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించారు.
Also Read:హ్యాపీ బర్త్ డే…ధోని