జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ ఎక్కడుంటే అక్కడ జనమే. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు,వారాహి యాత్రతో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో పవన్ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్ గా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో అడుగు పెట్టారు. అయితే అసలు ఎలాంటి పోస్ట్ కూడా లేకుండా ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ని సాధించి మన టాలీవుడ్ లో ఏ హీరోకి లేని ఫస్ట్ ఎవర్ రికార్డు ని పవన్ సొంతం చేసుకున్నాడు. దీంతో పవన్ మాస్ క్రేజ్ ఏ లెవెల్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
Also Read:దెబ్బకి అలెర్ట్ అయిన కాంగ్రెస్..?
ప్రస్తుతం పవన్‌కు ట్విట్టర్లో 5.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం పవన్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో సాయిధరమ్ తేజ్‌తో కలిసిన నటించిన బ్రో త్వరలోనే విడుదల కానుంది. ఇటీవలే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్రాగా సుజీత్‌తో ఓజీ, హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్ ,క్రిష్‌తో పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు చేస్తున్నారు.
Also Read:బీజేపీకి మరో షాక్.. రఘునందన్ గుడ్ బై ?