HappyBirthday:మెహబూబా ముఫ్తీ

51
- Advertisement -

భారత ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని తొలిగించే నాటికి జమ్ముకశ్మీర్‌కు చివరి తొలి సీఎంగా మెహబూబా ముఫ్తీ పనిచేశారు. ఈమె జమ్ముకశ్మీర్‌కు 9వ సీఎంగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త. 1959 మే22న బిజ్‌బెహరాఓ జన్మించారు. నేడు మెహబూబా ముఫ్తీ పుట్టిన రోజు. జమ్ముకశ్మీర్‌కు మాజీ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయిద్‌ కుమార్తెగా సుపరిచితురాలు. ఈమె కాశ్మీర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా అందుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు బాంబే మర్కంటైల్‌ బ్యాంక్‌లో పనిచేసింది.

1996లోనే ప్రతిపక్ష నాయకురాలిగా తన ప్రజాజీవితంను ప్రారంభించిన ముఫ్తీ…2016లో బీజేపీతో పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. అయితే 2018లో కథువా రేప్‌ కేసులో రేపిస్టులకు మద్దతివ్వడంపై మెహబూబా విభేదించి రాజీనామా చేశారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. అయితే ఆగస్టు5, 2019న జమ్ముకశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంతో జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంకు ఆ హోదా కోల్పోయింది. దీంతో భారత ప్రభుత్వం పలుమార్లు గృహనిర్భందం చేసింది.

Also Read: ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా బి‌ఆర్‌ఎస్ !

- Advertisement -