పిక్ టాక్ :ఆహానా అందాల భాండాగారం

32
- Advertisement -

నార్త్ బ్యూటీ ఆహానా కుమ్రా సోషల్ మీడియాలో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. ఆహానా కుమ్రా తన బోల్డ్ ఫోటో షూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. హద్దుల్లేని గ్లామర్ షోతో ఆహానా కుమ్రా నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. సోషల్ మీడియా ఆహానా కుమ్రా ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఆహానా కుమ్రా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఆహానా కుమ్రా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఆహానా కుమ్రా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది.

ఇక ఇన్ స్టాగ్రమ్ లో ఈ అందాల భామ జోరుని అడ్డుకోవడం చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ లో 1.6 మిలియన్ ల ఫాలోవర్స్ ని మాత్రమే సొంతం చేసుకున్న ఆహానా కుమ్రా తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. కేవలం తన ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి. అయినా బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఆహానా కుమ్రాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ.

Also Read:కాంగ్రెస్ కు దెబ్బ తీస్తోంది అదే !

గతంలో ఆహానా కుమ్రా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. మరోసారి మైండ్ బ్లాక్ చేస్తూ తనకి మాత్రమే సాధ్యమైన రీతితో రెచ్చగొట్టే బోల్డ్ ఫోజుల్లో తెగించింది. ట్రెండీ డ్రెస్ లో ఆహానా కుమ్రా చేసిన ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బిగుతైన ఎద అందాలు ఉప్పొంగుతూ కుర్రాళ్ళని విలవిల లాడేలా చేస్తున్నాయి.

Also Read:Pawan:బీజేపీకి “పవన్ సెగ ” !

విరహం భరించలేకపోతున్నట్లు స్విమ్మింగ్ ఫూల్ లో తన శరీరాన్ని కూల్ చేసుకుంటూ.. మరోవైపు అందాల ఆరబోతతో ఆహానా కుమ్రా టెంపరేచర్ పెంచేస్తోంది. కెమెరాకి దగ్గరగా ఇచ్చిన ఓ ఫోజు అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. మరి ఆహానా కుమ్రా హాట్ లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

- Advertisement -