పిక్ టాక్ : బౌండరీలు దాటిన భారీ బ్యూటీ

53
- Advertisement -

భారీ బ్యూటీ హుమా ఖురేషి బోల్డ్ నెస్ బౌండరీలు దాటేసింది. దారుణమైన క్లీవేజ్ షోకి తెరలేపింది. ట్రెండీ వేర్లో హుమా ఖురేషి ఎద అందాలను వెదజల్లుతూ మైండ్ బ్లాక్ చేసింది. ఎంత బాలీవుడ్ బ్యూటీ అయితే మాత్రం ఈ రేంజ్ లో అందాలు చూపించాలా అన్నట్లు హుమా ఖురేషి తీరుంది. తన ఎద అందాలు హుమా ఖురేషి ఆల్మోస్ట్ చూపించేసింది. హుమా ఖురేషి సాలిడ్ గా ఇంకా ఒక్క హిట్ కూడా సాధించలేదు. అయినా ఆమెకు అడపదడపా ఆఫర్స్ రావడం విశేషం.

ఐతే, హీరోయిన్ గా హుమా ఖురేషి కెరీర్ ముగిసినట్లే. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ టాప్ స్టార్స్ తో నటించాలని హుమా ఖురేషి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ఏం.. రెగ్యులర్ గా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా హుమా ఖురేషి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ కి యువత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హాట్ డ్రెస్ ధరించి వేడి వేడి సోకులు ఆరబోసిన పిక్ ఇంటర్నెట్ లో పోస్ట్ చేయగానే విధ్వంసం ఆ పిక్ సృష్టిస్తోంది.

Also Read: 7 రోజులు 62 కోట్లు.. మధ్యలో గిఫ్ట్ లు

హుమా ఖురేషి ఒంపు సొంపులకు నెటిజన్లు స్టన్నింగ్ స్ట్రక్చర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హుమా ఖురేషి అందాలు సెగలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలోనే ఈ అందాల తెగింపు ఉండుంటే మరిన్ని ఆఫర్స్ వచ్చేవి కదా అని నెటిజన్లు హుమా ఖురేషికి డైరెక్ట్ గా మెసేజ్ లు పెడుతున్నారు.

Also Read: సమంత పెప్సీ యాడ్ వైరల్

- Advertisement -