నేహా మాలిక్ ఘాటైన అందాలు ప్రస్తుతం కుర్రకారుకు మత్తెక్కిస్తున్నాయి. నేహా మాలిక్ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. పైగా అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటుంది. కుర్రాళ్ల హృదయాల్లో కల్లోలం సృష్టించేందుకు నేహా మాలిక్ కసరత్తులు చేస్తోంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తోంది. ఓ వైపు నేహా మాలిక్ మోడలింగ్ లో కూడా రాణిస్తోంది. ఐతే, తాజాగా నేహా మాలిక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో యువతకు మంచి కిక్కిచ్చేలా ఉంది.
లైటింగ్ లో కూర్చుని నేహా మాలిక్ బోల్డ్ బాంబ్ లా ఎద పరువాలతో విస్ఫోటనం సృష్టిస్తోంది. చూపులు తిప్పుకోలేని విధంగా ఎలాంటి గ్లామర్ హద్దులు లేకుండా నేహా మాలిక్ చెలరేగిపోయింది. అలా ఘాటుగా నిలబడి తాను ధరించిన పొట్టి డ్రెస్ ను విప్పేస్తూ నేహా మాలిక్ టీజ్ చేస్తున్న విధానం నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. అప్పుడప్పుడూ నేహా మాలిక్ ఇలా రచ్చ చేయడం సహజమే. కానీ తాజాగా చేసిన రచ్చ.. మాములుగా లేదు.
Also Read: Hollywood:మరోసారి సిద్ధమైన గాడ్జిలా వర్సెస్ కాంగ్..!
బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరిన నేహా మాలిక్ కి చుక్కెదురు తప్పలేదు. దీంతో నేహా మాలిక్ కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు నేహా మాలిక్ ని కుంగదీశాయని అంటుంటారు. ప్రస్తుతం నేహా మాలిక్ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటి ప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది.
Also Read: ‘రామబాణం’తో గోపీచంద్ హ్యాట్రిక్ హిట్..
మొత్తమ్మీద నేహా మాలిక్ అందాలకు ఎప్పుడూ కుర్రాళ్ళ హృదయాలు గల్లంతవుతూనే ఉంటాయి. ప్రసుతం చాకోలెట్ కలర్ డ్రెస్ లో తొంగి చూస్తున్న ఎద పరువాలు చూపిస్తూ నేహా మాలిక్ ఏంజెల్ లా ఫోజులు ఇచ్చింది. మరి నేహా మాలిక్ ఘాటు ఫోజుల పై మీరూ ఓ లుక్కేయండి.