Hollywood:మరోసారి సిద్ధమైన గాడ్జిలా వర్సెస్ కాంగ్‌..!

39
- Advertisement -

హాలీవుడ్‌ సినిమాలు భారీ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అందులో వార్నర్ బ్రదర్స్ భారీ యాక్షన్ సినిమాలు తీయడంలో ప్రపంచంలో నెంబర్ వన్‌గా ప్రొడక్షన్ హౌస్‌. తాజాగా వార్నర్ బ్రదర్స్ వారు గాడ్జిలా వర్సెస్:ది న్యూ ఎంపైర్ అనే పేరుతో కొత్త సినిమాను అనౌన్స్మెంట్ చేశారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఆడమ్ వింగార్డ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో కొత్తగా డాన్ స్టీవెన్స్, ఫలా చెన్, రాచెల్ హౌస్ కొత్తగా ఈ ప్రాజెక్ట్‌ వర్క్‌లో చేరగా… రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ, హెన్రీ మరియు కైలీహాట్ల్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు.

Also Read: ‘రామబాణం’తో గోపీచంద్ హ్యాట్రిక్ హిట్..

వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్న కింగ్ కాంగ్ సిరీస్‌లో వస్తోన్న ఐదవ చిత్రం. గాడ్జిలా వర్సెస్ కాంగ్ సినిమాను 2021 మార్చిలో విడుదల చేయగా..$470 మిలియన్లు మాత్రమే వసూలు చేసింది. అయితే కరోనా వల్ల సినిమాలను చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు ఆసక్తి చూపించడం లేదని తెలిసిన విషయం.

Also Read: Bunny:టాలీవుడ్‌కే స్టైలిష్ స్టార్‌..!

- Advertisement -