ఏప్రిల్‌14..ఆల్ ఇండియా సర్వీసెస్‌ అధికారులు హాజరుకావాలి ..సీఎస్.!

48
- Advertisement -

అధునిక భారత నిర్మాత, రాజ్యంగ ప్రధాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాం అవిష్కరణను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 125అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాం నగరం నడిబొడ్డున ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణలోని ఆల్‌ ఇండియా సర్వీసెస్ ఆధికారులు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. ఏప్రిల్‌ 14నపుట్టిన రోజు సందర్భంగా మధ్యాహ్నం 3.00 కల్లా హాజరుకావాలని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

KTR:అదానీకి విశాఖ ఉక్కు…తెలుగు ప్రజలకు భారీ నష్టం..!

KCR:వికాసమే వివక్షకు విరుగుడు

స్టీల్ ప్లాంట్ కుట్ర.. అసలు కథ ఇదే !

- Advertisement -