- Advertisement -
బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,870గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,020గా ఉంది.
బంగారం బాటలోనే వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదారాబాద్లో కేజీ వెండి రేటు రూ.80,200గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.76,600గా ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు 2007.75 డాలర్లుగా ఉండగా వెండి రేటు ఔన్సుకు 25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -