- Advertisement -
ఐఐటీ మణిపూర్ విద్యార్థి రీతురాజ్ చౌదరి గూగుల్‌ను 53 సెకన్ల పాటు హ్యాక్ చేశాడని.. తమ వెబ్సైటును హ్యాక్ చేసి రిపోర్ట్ చేసినందుకుగాను అతనికి గూగుల్ సంస్థ 3.66 కోట్ల రూపాయల జీతంతో ఉద్యోగం కూడా ఇచ్చిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ విషయాన్ని రీతురాజ్ స్వయంగా వెల్లడించారు.
తనకు Google నుండి ఎటువంటి ప్యాకేజీ లేదా జాబ్ ఆఫర్ రాలేదు, లేదా (నా ద్వారా) ఏది హ్యాక్ చేయబడలేదు, ఒక బగ్‌ని నేను రిపోర్ట్ చేశాను అంతే, మరియు ప్రస్తుతం నేను 2వ సంవత్సరం Btech విద్యార్థిని కాబట్టి… ఆ వార్తలు ఫే అని తెలిపాడు.
రీతురాజ్ చౌదరి గురించి ఇంటర్నెట్లో వెతికితే, సెర్చ్ రిసల్ట్స్లో ఇవన్నీ 2022 నాటి వార్తలే.
ఇవి కూడా చదవండి..
- Advertisement -