- Advertisement -
హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద వశాత్తు టోన్స్ నదిలో ప్రైవేట్ బస్సు పడింది. ఈ ఘటనలో 44 మంది జలసమాధి అయ్యారు. నెర్వ నుంచి ఉత్తరఖండ్‌లో తువ్నీ వెళ్తుండగా సర్మార్ జిల్లా బోర్డర్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 56 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సహయాక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను స్ధానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -