పిక్ టాక్ : అందాల అరాచకం

39
- Advertisement -

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ తాజాగా ఘాటు అందాల ట్రీట్ ఇచ్చింది. అసలు కృతి సనన్ తన అందాలతో ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఆ స్థాయిలో కృతి సనన్ గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో కృతి సనన్ నిజంగానే మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. ఇక తాజాగా పోస్ట్ చేసిన స్టైలిష్ బ్లాక్ డ్రెస్ ఫోటోలు చాలా బాగున్నాయి. ఈ ఫొటోల్లో కృతి సనన్ ఘాటు ఫోటోలు ఓ రేంజ్ లో ఘాటుగా ఉన్నాయి. ఈ ఫొటోల్లో కృతి సనన్ అందం మామూలుగా లేదు. తన వయ్యారాలన్నీ పోగేసి ఒక చోట కుప్పగా చేర్చినట్టు.. తన అందాలన్నీ ఒక చోట చేర్చి ఇలా హాట్ హాట్ గా చంపేస్తోంది.

మొత్తానికి నెట్టింట్లో అందాలతో అద్భుతమైన వింధు చేసింది కృతి సనన్. నెటిజన్ల కోసం ఏమాత్రం మొహమాటపడకుండా క్రేజీ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. వెండితెరపై కూడా కృతి సనన్ అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే, దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో అనన్య పాండే ని ఎంచుకుంటున్నారు. ఇటీవల కృతి సనన్ గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో కృతి సనన్ ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తోంది. ఫలితంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది అనుకోండి.

అయినా, కృతి సనన్ మాత్రం ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు తగ్గదేలే అంటుంది. ఇటీవల కృతి సనన్ మాల్దీవులకు వెకేషన్ కి వెళ్ళింది. ప్రభాస్ తో కృతి సనన్ జంటగా వెళ్ళిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇది పక్కన పెడితే మాల్దీవుల్లో కృతి సనన్ మాత్రం అందాల విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ అలాంటి విధ్వంసమే సృష్టించింది. కృతి సనన్ చేస్తున్న హాట్ ప్రదర్శనకు నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -