- Advertisement -
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. సరైన కక్ష్యలో శాటిలైట్లను పంపాలని, ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆయన మూడు శాటిలైట్ టీమ్‌లకు కంగ్రాట్స్ తెలిపారు. ఎస్ఎస్ఎల్వీ-డీ1లో ఎదురైన సమస్యలను పరిష్కరించి, డీ2 ప్రయోగం సక్సెస్ అయ్యేలా చూశామన్నారు. మార్చిలో జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతంగా ప్రయోగిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -