నేటి బంగారం,వెండి ధరలివే

40
- Advertisement -

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 మేర పెరిగి రూ.52,900గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 మేర పెరిగి రూ.57,710కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.53,050కి చేరగా 24 క్యారెట్స్ గోల్డ్ తులానికి రూ.57,860కి చేరుకుంది.

బంగారం ధర స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ వెండి ధరలు పడిపోతున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.50 పడిపోయి రూ.71,350కి చేరగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ.73,500కు పడిపోయింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1860 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -