- Advertisement -
సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని..పేదల కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేంద్రం కక్ష సాధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు అని చెప్పారు.అన్నిరంగాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -