హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌..తొలి ట్రయల్స్‌ సక్సెస్

384
- Advertisement -

ప్రస్తుత ప్రపంచంలో ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఒకటైన హెచ్‌ఐవీకి వ్యాక్సిన్‌ ట్రయల్‌ రన్‌ మొదటి దశ విజయవంతంగా పూర్తి అయినట్లు వెల్లడించారు. హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందడుగు పడింది. దీనికి ఇంతవరకు చిక్సిత లేదని…నివారాణ ఒక్కటే మార్గమని భావించారు.

హెచ్‌ఐవీకి వ్యాక్సిన్ ట్రయల్‌ రన్‌ విజయవంతం అయిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్ అందించారు. ప్రయోగ దశలో ఉన్న ఈ వ్యాక్సిన్ వాలంటీర్లలో యాంటీబాడీలను మెరుగ్గా ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఈ రెండు డోసుల వ్యాక్సిన్ 8 వారాల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది. హెచ్ఐవీలో ఉండే ఓ ప్రొటీన్ ఇంజినీరింగ్ వెర్షన్ తో ఈ వ్యాక్సిన్ ను తయారు చేసినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

సంక్రమణం నుంచి రోగికి రక్షణ కల్పిస్తుందని వివరించారు. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ హెచ్ ఐవీ విభిన్న జాతులను గుర్తించగలిగే యాంటిబాడీలను ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

దివ్యాంగులకు అండగా టీఎస్ సర్కార్..

కలబందతో ప్రయోజనాలు..

ఒంటరి మహిళలను చితకబాదిన తాలిబన్లు

- Advertisement -