బాలీవుడ్ లో హాటు భామలు ఎంతో మంది ఉన్నప్పటికీ, వారిలో భారీ బ్యూటీ హుమా ఖురేషి రేంజ్ వేరు. పైగా సామాజిక మాధ్యమం అనే రాజ్యంలో నిత్యం మంటలు పెట్టడానికి హుమా ఖురేషి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అసలు అందమైన భామల చిప్ ను దేవుడు అందాల ప్రదర్శన కోసమే సెట్ చేశాడేమో. ఈ మధ్య హుమా ఖురేషికి ఆ చిప్ బాగా యాక్టివేట్ అవుతున్నట్లు ఉంది. లెగిస్తే.. హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో రచ్చ చేస్తోంది.
అసలు హుమా ఖురేషి అంటేనే హాట్ హాట్ బ్యూటీ అని పేరు. అయితే, భారీ తనం కావొచ్చు, మరోకటి కావొచ్చు.. హుమా ఖురేషి ఇన్నాళ్లు తన ఎద పై అందాల ప్రభావం పడకుండా కాపాడుకుంది. సాంగ్స్ లో కొన్నిసార్లు హుమా ఖురేషి హద్దులు దాటినా.. ఎప్పుడు లిమిట్ లోనే ఉంది. ఒకవేళ, ఘాటు ఫోజులు ఇచ్చినా హుమా ఖురేషి ఎన్నడూ పరిధి దాటేది కాదు. కానీ, ఈ మధ్య అందాల ఆరబోతకు అంతకంటే అందమైన లోకేషన్లను వెతుక్కుని మరీ ఎక్స్ పోజింగ్ చేస్తోంది హుమా ఖురేషి.
పైగా ఆ ఫోటోలను అంతర్జాలంలో అలా చేపలకు వల వేసినట్టుగా వేసుకుంటూ పోతుంది. హుమా ఖురేషి అందాల దెబ్బకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఎంతైనా అమ్మడు రేంజ్ వేరు కదా. అందుకే, హుమా ఖురేషి తన ఫోటో పోస్ట్ చేయగానే అది వైరల్ అయిపోతుంది. ఇలా నిత్యం ఎంతో మందిని హుమా ఖురేషి తీయని వేదనకు గురి చేస్తూనే ఉంది.
ఇక తాజాగా హుమా ఖురేషి తన ఇన్స్టా ద్వారా రెడ్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో అలా ఒయ్యారంగా నిలబడి.. విచ్చుకున్న తన ఎద అందాలను సాంతం ఆరబోసింది. మొత్తానికి హుమా ఖురేషి నెటిజన్లకు ఫుల్ కిక్ ఇచ్చింది. అందుకే, ప్రస్తుతం హుమా ఖురేషి రెడ్ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి…
దర్శకుడిగా మారిన కమెడియన్
సీనియర్ హీరో .. నెలకో సినిమా
కేరళలో అవతార్-2 ప్రదర్శన నిలిపివేత