హాట్ షోతో రెచ్చిపోయిన అనన్య!

88
- Advertisement -

టాలీవుడ్ మనసు కొత్తందం కోరుకుంటోంది. పాతందాల్ని కంటిన్యూ చేస్తున్నా…నయా నాజుకు సోయగాల్ని ఒడిసి పట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇక టీ టౌన్‌ కంటే ముఖ్యంగా బాలీవుడ్ లో నిలబడాలంటే అందాలను ప్రదర్శన చేయాల్సిందే. ఇక సినిమా అవకాశాలు లేనప్పుడు గ్లామర్‌కు మరింత పదునుపెట్టాల్సిందే. తాజాగా ఇదే ఫాలో అవుతోంది లైగర్ బ్యూటీ అనన్య పాండే.

పాన్ ఇండియా సినిమాగా వచ్చిన లైగర్ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో బి స్ట్రాటజీని అమలు చేసింది. న్యూయార్క్ లో ఓ పార్టీలో మెరిసిన అనన్య..బ్లాక్ కలర్ మోడృఎన్ వేర్ లో మరింత హిట్ పుట్టించింది.

pandey

ఈ డ్రెస్ లో అమ్మడి అందాలను చూస్తే కుర్రకారు ఫిదా కావాల్సిందే. తన ఎద భాగాలను పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ ..డ్రెస్ కింద మధ్యలో పెద్ద హోల్ ని క్రియేట్ చేసుకుని .. బాడీ పార్ట్స్ ని చూసుకోండి అన్నట్లు ప్రదర్శించింది. బాడీ పార్ట్స్‌ అన్ని క్లీయర్‌గా కనిపిస్తుండగా ఫ్యాన్స్‌కి పండగ అయితే మరికొంత మంది మాత్రం అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా అని విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -