కేంద్రమంత్రికి లేఖ రాసిన కేటీఆర్‌

199
- Advertisement -

మెట్రో రెండో విడత విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్‌పూరీకి లేఖ రాశారు. హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణకు 8453 కోట్లు అవసరమవుతాయని లేఖలో పేర్కొన్నారు.

బీహెచ్‌ఈఎల్‌ – లక్డీకాపూల్‌, నాగోల్‌-ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు మంజూరు చేయాలని తద్వారా హైదరాబాద్‌ నగరంలోని ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని తెలిపారు. మెట్రో రెండో విడత విస్తరణకు కేంద్రం నిధుల‌ను కేటాయించాల‌ని కోరారు. 2023-24 కేంద్ర బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాల‌ని కేటీఆర్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

సీఎం చేతుల మీదుగా…8వైద్య కళాశాలలు

తెలంగాణలో మీ కుట్రలు సాగవు:జగదీశ్‌

మంచి మనసు ఉన్న మన కేటీఆర్‌

- Advertisement -