పవన్‌ ఇంటి వద్ద రెక్కీ..పీఎస్‌లో ఫిర్యాదు

133
- Advertisement -

సినీ నటుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వీరంగం సృష్టించారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని పవన్ ఇంటి వద్ద అలజడి సృష్టించేందుకు ప్రయత్నించగా వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వ్యక్తిగత సిబ్బంది.

పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడంతో పాటు నంబర్ ప్లేట్‌ లేని కారు తో పవన్ కళ్యాణ్ ను ఫాలో అయ్యారు. ఇదంతా వైసీపీ నేతల పనేనని…వారి నుండి తమ అభిమాన నేతకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్‌కు భద్రత పెంచాలని కోరారు.

ఇవి కూడా చదవండి..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

మట్టికుస్తీతో వస్తున్న విష్ణు విశాల్‌

మూడో విజయం నమోదు చేసుకున్న భారత్‌

- Advertisement -