- Advertisement -
ఐసీసీ మరోసారి టీ20 బ్యాటింగ్ ర్యాంకర్లను ప్రకటించింది. మొన్నటికిమొన్న పాకిస్థాన్ రిజ్వాన్ నెంబర్‌వన్‌లో కొనసాగారు. మూడవ స్థానంలో కొనసాగిన యాదవ్.. ప్రస్తుతం తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం మొదటి స్థానంను ఆక్రమించుకున్నాడు.
వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు రెండు హాఫ్ సెంచరీలతో హోరెత్తించిన సూర్య.. మెన్స్ ర్యాంకింగ్స్‌లోనూ రాకెట్‌లా దూసుకెళ్తున్నాడు. టీ20 టోర్నీలో నెదర్లాండ్స్‌పై కీలకమైన హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో పాటు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా హఫ్ సెంచరీ చేశాడు.
ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ సాధించిన 23వ క్రికెటర్‌గా సూర్య నిలిచాడు. ఇక రెండవ ఇండియన్ బ్యాటర్‌గా కూడా నిలిచాడతను. గతంలో ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచిన ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.
ఇవి కూడా చదవండి..
సౌతాఫ్రికాతో టీ20..భారత్ ఓటమి
టీ20 కెప్టెన్‌గా హార్ధిక్
అందరి మ్యాచ్ ఫీజు సమానం
- Advertisement -