- Advertisement -
మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరిన ఆయన బాగోతాన్ని బట్టబయలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ, కుమారుడు సంకీర్త్ రెడ్డి వాటాలున్న కంపెనీకి భారీగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చింది.
రాజగోపాల్ రెడ్డికి చెందినసుశి సంస్థతో బీజేపీ క్విడ్-ప్రోకో డీల్ కుదుర్చుకుందని…జార్ఖండ్‌లో ఉన్న చంద్రాపుత్ బొగ్గు గనులను రాసిచ్చిందని తెలిపారు మధు. ఒప్పంద ప్రక్రియ జాప్యాన్ని గ్రహించిన రాజగోపాల్ రెడ్డి…బీజేపీని సంప్రదించి 2022న తుది ఒప్పందం చేసుకుని బీజేపీలో చేరారన్నారు. ఈసమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
నేను మోసం చేసింది వారినే: పూరి
జోడో జోష్…పాదయాత్రలో పరుగులు
నిన్న ఆడియో, రేపు వీడియో
- Advertisement -