- Advertisement -
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద జరిగిన పేలుడులో 19 మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.
యూనివర్సిటీ పరీక్ష రాస్తున్న విద్యార్థులను సూసైడ్ బాంబర్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. హజారా మైనార్టీ వర్గానికి చెందిన వాళ్లే ఆ స్టడీ సెంటర్ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉండగా దాడికి బాధ్యులెవరనేది తెలియలేదు.
An xplosion happened inside Kaaj educational centre in west Kabul and targeted the Hazara minority of Afghanistan. According to the people in the area, the number of casualties is high and most of them are teenagers.
😭🇦🇫🤲 @ZiauddinY @bsarwary @a_siab @mjdawar @mazdaki pic.twitter.com/rZXMwTTE1l— Pashto __ Ghazaal (@Pashto__Ghazzal) September 30, 2022
- Advertisement -