రష్యా ఉక్రెయిన్‌ వార్‌ మధ్యలో చమురు!

45
war
- Advertisement -

రష్యా ఉక్రెయిన్‌ యుద్దంవలన ప్రపంచ దేశాలలో చాలా వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక ఇబ్బందులును ఏదుర్కొంటున్నాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించిన రష్యా, ఉక్రెయిన్‌ పై వార్‌ను ముగించడం లేదు. దీంతో రష్యా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోకుండా భారత్‌, చైనా అండగా నిలబడ్డాయి. ఐరోపా సమాఖ్య యుద్దం కారణంగా రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిన… గడిచిన 3నెలల్లో భారత్‌, చైనాలు కలిపి మొత్తం24 బి.డాలర్ల విలువైన రష్యా నుంచి చమురును కొనుగోలు చేశారు. భారత్‌ చైనాలు ఈ ఏడాదిలో ఎంత పోటిపడి కొనుగోలు చేసినా …ఇప్పటికి వరకూ ఐరోపా దేశాలు చేసిన కొనుగోళ్ల కంటే తక్కువని విశ్లేషకులు చేబుతున్నారు.

రష్యాకు భారత్‌కు దీర్ఘకాలంగా వ్యూహాత్మక అనుబంధ ఉండటం వల్ల భారీ డిస్కౌంట్లు ఇచ్చింది కాని స్వదేశంలో పెట్రోలు, డిజీల్‌ రేట్లు గణనీయంగా పెరుగుతూపోతున్నాయంటున్నారు విశ్లేషకులు. గతంలో ఇరు దేశాలు స్థానిక కరెన్సీలో చెల్లింపులకు అంగీకరించుకున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనా కోసం ఏకంగా సైబీరియా నుంచి ప్రత్యేక పైపు లైను నిర్మించింది.

- Advertisement -