హైదరాబాద్‌పై పంజాబ్ గెలుపు

45
srh
- Advertisement -

ఓటమితో ఐపీఎల్ 15వ సీజన్‌ని ముగించింది హైదరాబాద్. SRH విధించిన 158 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.1 ఓవర్లలో 160 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. లివింగ్‌స్టోన్ (49*), శిఖర్ ధావన్‌ (39), జానీ బెయిర్‌స్టో (23), షారుఖ్‌ ఖాన్‌ (19), జితేశ్‌ శర్మ (19) రాణించగా హైదరాబాద్‌ బౌలర్లలో ఫరూఖి రెండు వికెట్లు,సుందర్, సుచిత్, ఉమ్రాన్‌ మాలిక్ తలో వికెట్ తీశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 43,త్రిపాఠి 20,మార్‌క్రమ్ 21,సుందర్ 25 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎలీస్,హర్‌ప్రీత్ తలో 3 వికెట్లు తీశారు.

- Advertisement -