ఉమెన్స్ డే కాదు ఫూల్స్‌ డే: అనసూయ

42
anasuya
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాంకర్ అనసూయ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ సడెన్ గా ఈరోజు ప్రతి ట్రోలర్ మరియు మీమ్ మేకర్ మహిళలను గౌరవించడం ప్రారంభించేస్తున్నారు. ఇది కేవలం ఈ 24 గంటల్లో ముగిసిపోతుందన్న విషయం తెల్సిందే.. అందుకే మహిళలు దూరంగా ఉండండి.. హ్యాపీ ఫూల్స్ డే అంటూ ట్వీట్ చేసింది.

కొంతమంది అనసూయ చేసిన ట్వీట్‌ను సమర్ధించగా మరికొంతమంది మాత్రం అనసూయను ట్రోల్ చేస్తూ విమర్శలు గుప్పించారు. నిజమే ఎంతోమంది నీలాంటి వాళ్ళు మోసం చేస్తేనే మేము ఇలా తయారయ్యాం అని కొందరు.. అందరు పురుషులు ఒకేలా ఉండరు.. అది గుర్తుంచుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -