- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 3,06,064 కేసులు నమోదుకాగా 439 మంది మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 22,49,335 యాక్టీవ్ కేసులుండగా దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉంది.
మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో పలు రాష్ట్రాలు కఠినంగా నిబంధనలను అమలుచేస్తున్నాయి.
- Advertisement -