వాయు కాలుష్యం…పాఠశాలలకు సెలవు

134
haryana
- Advertisement -

హర్యానాలో వాయు కాలుష్యం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశరాజధాని ప్రాంతం ఢిల్లీకి అనుకోని ఉన్న 4 జిల్లాల్లో నవంబర్ 17 వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మూసివేసింది. నిర్మాణ పనులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వర్క్ ఫ్రొం హోమ్ విధానాన్ని అవలంభించాలని సూచించింది. గుర్ గ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, జజ్జర్ జిల్లాల్లో ప్రభుత్వ ఆదేశాల అమల్లో ఉంటాయని తెలిపింది.

- Advertisement -