- Advertisement -
భారత చదరంగంలో మరో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) అవతరించాడు. 17 ఏళ్ల తెలంగాణ కుర్రాడు రాజా రిత్విక్ ఇటీవల జీఎం హోదా అందుకున్నాడు. కాగా, శనివారం రాజా రిత్విక్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించినందుకు రాజా రిథ్విక్‌ను మంత్రి అభినందించారు. ప్రభుత్వం నుండి పూర్తి సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
- Advertisement -